అదిగో లేపాక్షి-1

లేపాక్షి గురించి ముప్పయ్యేళ్ల కాలంలో నేను కనీసం వందకు పైగా వ్యాసాలు రాసి ఉంటాను. అయినా తనివి తీరదు. ఇంకా చెప్పాల్సిన కళా వైభవం ఎంతో మిగిలిపోయే ఉంటుంది. పాతికేళ్ళపాటు ఆ గుడి ఒడిలో పెరిగినవాడిని కాబట్టి…ఆణువణువూ నాకు బాగా తెలుసు అని అనుకుంటూ ఉంటాను. చరిత్రకారుల పరిశోధన గ్రంథాలు, ఆధ్యాత్మికవేత్తల విశ్లేషణలు చదివేకొద్దీ లేపాక్షి గురించి నాకు తెలిసింది ఆవగింజంత కూడా కాదని అర్థమవుతూ ఉంటుంది. ఆమధ్య “హంపీ వైభవం” పేరిట వరుసగా వ్యాసాలు రాశాను. … Continue reading అదిగో లేపాక్షి-1