తోటకూర నాడే అని ఉంటే…

Self-incrimination: “ఏంటల్లుణ్ని దువ్వినట్టు దువ్వుతున్నావ్…?” అంటూ మహానటుడు అల్లు రామలింగయ్య గారితో యముడికి మొగుడులో కామెడీగా బెదిరించినప్పుడే…, ఖుషీలో తమ్ముడు భూమికతో “అమ్మా, నాన్నా, చిరంజీవీ కామన్ ఇంట్రెస్టులు. అందరికీ నచ్చే విషయాలు..!” అని చెప్పినప్పుడే.., ఇంద్రలో వీణస్టెప్పు దుమ్ము రేపేసింది కాబట్టి, అవసరం లేకున్నా ఠాగోర్ లో కూడా వీణస్టెప్పు వేసినప్పుడే.., ముగ్గురికి మనం సాయం చేయాలి, వాళ్లని తలా ముగ్గురికి సాయం చేయమని చెప్పి ఈ కాన్సెప్టును విశ్వవిఖ్యాతం చేయాలని చెప్పడానికి ముందే నేత్రదానం, … Continue reading తోటకూర నాడే అని ఉంటే…