పునరపి మరణం

It’s our Right: కాంగ్రెస్ అంటే కలగూరగంప. కులం, మతం, ప్రాంతం, లింగ, వచన భేదాలకతీతంగా ఉన్నాననుకుంటూ- అందులోనే మునిగి ఉండడం దాని ప్రత్యేకత. కాంగ్రెస్ కల్చర్ అని ఒక రాజకీయ సంస్కృతి ఉంది. ఈ కల్చర్ స్వరూప, స్వభావాలు, గుణ గణాలు చెబితే అర్థమయ్యేవి కావు. రాయబోతే మాటలకు దొరికేవి కావు. అది అనుభవైకవేద్యం. తనకే తెలియనంత చరిత్ర కాంగ్రెస్ ది. నిజానికి కాంగ్రెస్ ను స్థాపించింది హ్యూమ్. ఓం ప్రథమంలో విదేశీ బీజంతోనే కాంగ్రెస్ … Continue reading పునరపి మరణం