నా భాష

Originality- Beauty: నేను హైస్కూల్లో ఉన్నప్పుడు చదివిన నవలల్లో ఒకటి “దివిసీమ”. దివిసీమ ఉప్పెన మహోగ్రరూపం, దాని పరిణామాలను వివరించిన నవల. రచయిత సుబ్బయ్య గారిది ప్రొద్దుటూరు అని తర్వాత చాలా సంవత్సరాల తర్వాత గానీ తెలియలేదు. ఆ పుస్తకంలో వాడింది దాదాపు ప్రామాణిక భాషే గానీ తరచుగా రాయలసీమ వాడుక భాష రూపాలు తొంగిచూస్తాయి. ఆ రూపాలను ముద్రితరూపంలో చూడడం అదే తొలిసారి. అట్లా అంతకుముందెప్పుడూ చూడకపోవడం వల్ల అది తప్పు అని భావించి, ఎక్కడెక్కడైతే … Continue reading నా భాష