Realizing The True Value Of Slap And Hand Blow : దేవుడికన్నా దెబ్బే గురువు. దెబ్బకు దయ్యం దిగి రావాలి. మనిషికో మాట- గొడ్డుకో దెబ్బ. దేవుడికంటే గొప్పవయిన దెబ్బల విలువ చిన్నప్పుడు తెలుసుకోలేరు. పెద్దయ్యాక అలా దెబ్బలు వేసేవారు లేరే అని బాధపడుతూ ఉంటారు. మన చేత అక్షరాలు దిద్దించినవి దెబ్బలే. మార్కులు సరిగ్గా రాకపోతే శిక్షించినవి దెబ్బలే. క్లాసుకు ఆలస్యంగా రాకుండా క్రమశిక్షణలో పెట్టినవి దెబ్బలే. అల్లరి చేస్తే దండించినవి దెబ్బలే. … Continue reading చెంప చెళ్లు పాఠం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed