స్కూల్ అమ్మాయిల ప్రేమ యుద్ధం

We Too: విద్యా బోధనలో సాంకేతికత, డిజిటల్ వర్చువల్ పద్ధతులు ఎన్ని వచ్చినా…పాఠశాలకు వెళ్లి గురుముఖతః చదువు నేర్చుకోవడమే ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ విద్యా విధానం. శాల అంటే ప్రాంగణం. పాఠాలను బోధించే లేదా నేర్చుకునే ప్రాంగణం పాఠశాల. కాలేజీ రోజులకు పాఠాలు చెప్పడం, నేర్చుకోవడం అంత సీరియస్ కాదు కాబట్టి కాలేజీ పాఠశాల కాలేదు. యూనివర్సిటీలో కూడా పాఠాల అవసరం ఉన్నా…నేర్చుకోవాలన్న బలవంతం లేకపోవడం వల్ల బహుశా యూనివర్సిటీ కూడా పాఠశాల కాదు. ఎల్ కే జి … Continue reading స్కూల్ అమ్మాయిల ప్రేమ యుద్ధం