బ్యాంకుల్లో సాఫ్ట్ వేర్ తప్పిదాలు

Two school boys become richer due to software error సాఫ్ట్ వేర్ అనే మాటకు తెలుగు పదం ఏమిటో ఈనాడు పత్రిక కనిపెట్టాలి. సాఫ్ట్- మెత్తటి వేర్ – తొడుగు…కలిపి మెత్తటి తొడుగు, హార్డ్ వేర్ – గట్టి తొడుగు అని అనువదించుకునే అవకాశాన్ని మనమే అందిపుచ్చుకోవాలి. గూగుల్ ను అడిగితే మృదు సామగ్రి: మేధోత్పాతం అని అశనిపాత యంత్రానువాద భాషలో చెబుతోంది. గుడ్డి గూగుల్ అనువాదంలో హాస్యం ఉన్నా…ఆ హాస్యంలోనే చార్లీ చాప్లిన్ … Continue reading బ్యాంకుల్లో సాఫ్ట్ వేర్ తప్పిదాలు