హంపీ కథ-8

Planted Stories: తిమ్మరుసు కనుగుడ్ల కథ విజయనగర చక్రవర్తి కృష్ణదేవరాయల కొడుకు తినే అరటి పండులో విషం పెట్టించి మహా మంత్రి తిమ్మరుసు/అప్పాజీ చంపించాడు. దాంతో కృష్ణరాయలు గుండెపగిలి ఏడ్చి…ఏడ్చి…కోపంతో తిమ్మరుసు కనుగుడ్లు పెరికించి పెనుగొండలో చీకటి గృహంలో బందీగా పెట్టాడు. కొంతకాలానికి కొడుకు మృతికి తిమ్మరుసు కారణం కాదని తెలుసుకుని…కృష్ణరాయలు అర్జంటుగా గుర్రమెక్కి హంపీనుండి ఆగకుండా పెనుగొండ వెళితే…కనులు లేని నన్ను నీ కళ్లు చూడలేవు రాయా! వెళ్లు…అని నిర్మొహమాటంగా చెప్పాడు అప్పాజీ. ఆ బాధతో … Continue reading హంపీ కథ-8