హిందీ రుద్దుడు ఏంది?

Only Official: దేశంలో ఎన్నో అంశాలు ఎప్పట్నుంచో చర్చకు రావల్సి ఉన్నా రాకపోవడం,  కొన్ని అంశాలపై చర్చలు జరుగుతున్నా  విస్తృతంగా  జరగక పోవడం మనం చూస్తూనే ఉన్నాం.  ఈ కోవలోనిదే జాతీయ భాష అంశం.. చాలామంది ఇప్పటికీ హిందీ మన జాతీయ భాష అని పొరబడుతుంటారు. ఓ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ముంబై హైకోర్ట్ న్యాయమూర్తి హిందీని జాతీయభాషగా పేర్కొనడంపై తెలంగాణాకు చెందిన ఓ వ్యక్తి అభ్యంతరం చెబుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  రాజ్యాంగంలోని ఆర్టికల్ 345 … Continue reading హిందీ రుద్దుడు ఏంది?