పర్యాటక లంకాయణం

Ramayan – Srilanka: ఇది మరీ ట్రావెలాగ్ కాదుకానీ, కొద్దిగా అలాంటిదే. ఈరోజుల్లో గూగులమ్మను అడిగితే అన్నీ చెబుతుంది. మళ్లీ విడిగా నాలాంటివారు రాయడం ఎందుకు? సద్ది కట్టుకుని, మూట ముల్లె సర్దుకుని హైదరాబాద్లో శ్రీలంక ఎయిర్ లైన్స్ విమానం ఎక్కి, కొలొంబోలో దిగాము. విశాఖలో సముద్రతీర వాతావరణంలా కొలొంబోలో ఉక్క ఉక్కగా ఉంది . . . అంటూ నిమిష నిమిషానికి ఏమి జరిగిందో రాయవచ్చు. కానీ, నా ఉద్దేశం అదికాదు. భారతీయులకు లంక పరిచయం … Continue reading పర్యాటక లంకాయణం