టీచింగ్ టార్చర్

Students-Suicides: “అమ్మా నాన్నా! నేను ఈ పని చేస్తున్నందుకు క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టాలని ఉద్దేశం నాకు లేదు. కళాశాలలో ప్రిన్సిపల్, కళాశాల ఇంచార్జ్, లెక్చరర్ పెట్టే టార్చర్ వల్ల నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. కృష్ణారెడ్డి ,ఆచార్య, శోభన్, నరేష్ వేధింపులకు తట్టుకోలేక పోయాను. నేను ఉంటున్న హాస్టల్లో వీరు ముగ్గురు కలిసి విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు. వీరి వేధింపులు తట్టుకోలేకనే నేను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నన్ను వేధించిన ఈ ముగ్గురిపై యాక్షన్ తీసుకోండి. అమ్మానాన్న … Continue reading టీచింగ్ టార్చర్