Mango Season: ప్రతి వేసవిలో లెక్కలేనన్ని మామిడి పళ్లు తినడం, ఐస్ క్రీములు లాగించేయడం…నెక్స్ట్ సమ్మర్ లో అస్సలు మామిడి పళ్లు, ఐస్ క్రీముల జోలికే వెళ్లకూడదని గట్టి నిర్ణయం తీసుకోవడం నా వరకు అలవాటైపోయింది. చూసే కళ్లకు, తినే పొట్టకు రుచి తెలియనే తెలియదు. నాలుకకే రుచి. వెధవది…ఆ నాలుక నా మాట విని చావదు. బంగారు రంగు బంగినపల్లిని చూడగానే భోజనానికి ముందే తినేద్దామా? పెరుగన్నంలోకి తిందామా? అన్న మామిడి మీమాంసలో మనసు డోలాయమాన … Continue reading ఇది మామిడి వేళయని…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed