గుండె బరువెక్కించిన జై భీమ్

Suryas Jai Bhim Highlighted The Issues Of Tribes And The Attitude Of Police Personnel : కొన్ని సినిమాలు బాగుంటాయి. మరికొన్ని బాధ కలిగిస్తాయి. కొన్ని ఆలోచన రేకెత్తిస్తాయి. కొన్నిటితో మనమూ ప్రయాణిస్తాం. లీనమై పోతాం. ఆ బాధలు, ఆనందాలు మనవిగా భావిస్తాం. వారికేమైనా సాయం చేయగలమా అనికూడా అనుకుంటాం. చాలు, ఆ మాత్రం కదిలిస్తే ఏ సినిమాకైనా అంతకన్నా పరమార్థం ఏముంది? ‘జై భీమ్‘ కూడా ఆ కోవకి చెందిన సినిమాయే. … Continue reading గుండె బరువెక్కించిన జై భీమ్