ICMR suggested take classes under trees “చెట్టునై పుట్టి ఉంటే- ఏడాదికొక్క వసంతమయినా దక్కేది; మనిషినై పుట్టి- అన్ని వసంతాలూ కోల్పోయాను” -గుంటూరు శేషేంద్ర శర్మ దేశవ్యాప్తంగా పాఠశాలలు ఇక తెరుచుకోవచ్చంటూ భారత వైద్య పరిశోధన మండలి- ఐ సి ఎం ఆర్ ఒక సూచన చేసింది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మానసపుత్రిక అయిన శాంతినికేతన్ పద్ధతిలో ప్రకృతి ఒడిలో ఆరుబయట చెట్ల కింద తరగతులు నిర్వహించుకోవడం ప్రస్తుతానికి ఉత్తమమయిన మార్గమన్నది ఆ సూచనలో ప్రధానమయిన … Continue reading చదువు చట్టుబండలు కాకూడదంటే
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed