అల్లిపూల వెన్నెల

Allipoola Vennela – Bathukamma song అనాదిగా ఎందరికో ఆమోదయోగ్యమైన వాటినే మనం సంస్కృతీ, సంప్రదాయాలుగా… మన మానవ నాగరికతా వికాసంలో ఉపయోగంలోకి తెచ్చుకుంటున్నాం. అందులో భాగమే మనం జరుపుకునే పండుగలు, వేడుకలూను! అలాంటి పండుగే తెలంగాణా సాంస్కృతిక వికాసానికి అద్దంపట్టే బతుకమ్మ. ఒక్కసారి తెలంగాణా పల్లెల్లోని కొన్ని పాన్ డబ్బాల్లోనో..లేక పేరొందిన బుక్ స్టాల్స్ లోనో వెతికితే… బతుకమ్మ పాటల జానపద పుస్తకాలు విరివిగా దొరుకుతాయి. అందులో బతుకమ్మ చారిత్రక కథలు.. వివిధ రకాల పాటలు … Continue reading అల్లిపూల వెన్నెల