పరభాషలతో మెలుగు

Telugu Language Day :  తెలుగుని రక్షించాలి తెలుగుని కాపాడాలి. తెలుగువాడిగా పుట్టినందుకు గర్వపడాలి. ఏంటో ఇదంతా! మన కులం, మన మతం, మన వంశం, మన రక్తం.. మనకున్న అనేక ఫ్యూడల్ గర్వాలకు భాష కూడా తోడైందేమో అనిపిస్తుంది. ఒక వత్తు పలక్కపోతే, ఒక దీర్ఘం సరిగ్గా వినపడకపోతే.. భాషను ఖూనీ చేసేస్తున్నారంటాం… తెలుగులో ఇంగ్లీషో మరొకటో కలిస్తే, సంకరం అంటాం. ఏది అసలు తెలుగు? ఏది ప్రామాణికం? ఏది వాడుక? ఏది వాచ్యం? ఏది … Continue reading పరభాషలతో మెలుగు