అవిరోధాభాసాలంకారం

ఒక్కోసారి సినిమా పాటలవల్ల జరిగే మేలు గురించి చెప్పడానికి మాటలు చాలవు. తాజాగా చంద్రబోసు వాల్తేరు వీరయ్య కోసం రాసిన పాట, ఆ పాట మీద వ్యక్తమయిన అభ్యంతరాలు, దానికి ఆయన ఇచ్చుకున్న వివరణ వల్ల ప్రత్యక్షంగా తెలుగు అలంకార శాస్త్రానికి…పరోక్షంగా తెలుగు భాషకు జరిగే మంచి చాలా ఉంది. ఎప్పుడో ముప్పయ్, నలభై ఏళ్ల కిందట…అది కూడా తెలుగు పండితలోకానికి, భాషాశాస్త్ర విద్యార్థులకు మాత్రమే పరిమితమై…ఆ తరువాత సోదిలో లేకుండా కనుమరుగైపోయిన విరోధాభాసాలంకారానికి మళ్లీ ఇంత … Continue reading అవిరోధాభాసాలంకారం