అవిరోధాభాసాలంకారం

ఒక్కోసారి సినిమా పాటలవల్ల జరిగే మేలు గురించి చెప్పడానికి మాటలు చాలవు. తాజాగా చంద్రబోసు వాల్తేరు వీరయ్య కోసం రాసిన పాట, ఆ పాట మీద వ్యక్తమయిన అభ్యంతరాలు, దానికి ఆయన ఇచ్చుకున్న వివరణ … Continue reading అవిరోధాభాసాలంకారం