మాస్ యాక్షన్ హీరో కృష్ణంరాజు

తెలుగు సినిమా రెబల్ స్టార్, మాజీ కేంద్ర మంత్రి యూవీ కృష్ణం రాజు నేటి తెల్లవారుజామున కన్నుమూశారు. గంభీరమైన ఆహార్యం, కళ్ళలో రౌద్రంతో సీరియస్ పాత్రలతో అలరిస్తూనే ఎన్నో కుటుంబ కథా చిత్రాల్లో  సెంటిమెంట్ ను కూడా ఎంతో గొప్పగా పండించారు. అయన జన్మదినం సందర్భంగా ఐ ధాత్రి పోస్ట్ చేసిన వ్యాసం మరోసారి సినీ అభిమానుల కోసం….. Rebel Star: కృష్ణంరాజు అనే పేరు వినగానే గంభీరమైన రూపం .. చింతనిప్పుల్లాంటి కళ్లు .. ఉరిమే … Continue reading మాస్ యాక్షన్ హీరో కృష్ణంరాజు