People’s Journalist: రెండు రోజులుగా ఈ దేశం ఒక పాత్రికేయుడి మృతి పట్ల శోకిస్తోంది. ఆయన పేరు కమాల్ ఖాన్. వయసు 61. మామూలుగా అయితే, జర్నలిస్టులెవరైనా చనిపోతే తెలిసిన మిత్రులు సోషల్ మీడియా పోస్టుల్లో రిప్ అని రాయడం, దగ్గరి వాళ్లు తమ జ్ఞాపకాలు పంచుకోవడం, యాజమాన్యం లాంఛనంగా సంతాప సందేశం విడుదల చేయడం – అలా ఒకటి, రెండు రోజుల స్మరణతో కార్యక్రమం ముగుస్తుంది. కానీ గత రెండు రోజులుగా ముఖ్యంగా ఉత్తరాదిలో, సామాన్యుల … Continue reading ఒక పాత్రికేయుడి మరణం….
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed