అనంతమయిన హోటల్ ఆకాశం

Space Hotel: ఆకాశం, గగనం, శూన్యం- అని సంస్కృత ప్రామాణిక నిఘంటువు అమరకోశం ఆకాశాన్ని ఆకాశానికెత్తుతూ ఎన్నెన్నో పదాలతో హారతి పట్టింది. నిజమే. రామ- రావణ యుద్ధాన్ని దేనితో పోల్చాలో తెలియక- అంతటి ఆదికవి వాల్మీకి- ఆకాశానికి ఆకాశమే పోలిక. సముద్రానికి సముద్రమే పోలిక. రామ- రావణ యుద్ధానికి రామ-రావణ యుద్ధమే పోలిక అన్నాడు. అందరికీ, అన్నిటికీ అవకాశం కల్పించేదే ఆకాశం. గ్రహాలు కూడా ఆకాశంలో స్థిర కక్ష్యల్లో కక్షలు కార్పణ్యాలు లేకుండా బుద్ధిగా తిరగడానికి అవకాశం … Continue reading అనంతమయిన హోటల్ ఆకాశం