వేటాడి…వెంటాడే సినిమా

సినిమాలకు నేను వ్యతిరేకం కాదు. థియేటర్లకు వెళ్లి సినిమా చూడ్డం మాత్రం ఇష్టముండదు. మల్టిప్లెక్స్ లు వచ్చాక…థియేటర్ కు వెళుతుంటే…మనమేదో నేరం చేసి విచారణ ఎదుర్కొంటున్న దోషుల్లా అపరాధభావం వెంటాడుతూ ఉంటుంది నాకు. బయట 20 రూపాయల వాటర్ బాటిల్ మల్టిప్లెక్స్ లో 80 రూపాయలు ఎందుకవుతుందో? బయట 10 రూపాయల పాప్ కార్న్ మల్టిప్లెక్స్ లో 120 ఎందుకవుతుందో కూడా నేను పెద్దగా పట్టించుకోను. ఆ లోకోత్తర సినిమాలకు తొలివారం రెండు, మూడింతలు రేట్లు పెరగడం … Continue reading వేటాడి…వెంటాడే సినిమా