మీ ఊరి కోతులెన్ని?

Monkeys problem for alternate Crops: తెలంగాణాలో పొలాలు తెగ అయోమయంలో పడ్డాయి. రైతుకు, పండే నేలకు ఇష్టమయిన పంటలు కాకుండా…ఇంకేవో పంటలు వేయాల్సిన రోజులు వచ్చాయి. వడ్ల గింజలో దాగిన బియ్యం గింజ రహస్యాన్ని ఛేదించడానికి ఇప్పుడు మానవాతీత శక్తులేవో కావాలి. ఉప్పుడు బియ్యం చప్పుడు చేయకూడదట. యాసంగి వడ్లు వేసారి రోడ్లమీదే మిగిలిపోవాలట. అత్యున్నత చట్టసభల్లో ఉడకని పప్పులు…ఉడకని బియ్యంతో కలిసి అట్టుడికిపోతున్నాయి. వడ్ల భాషలో పొట్టు మిగిలి గింజ అదృశ్యమయ్యింది. మిగిలిన పొట్టు … Continue reading మీ ఊరి కోతులెన్ని?