సిఎంను కలిసిన యూఎస్ కాన్సుల్ జనరల్

హైదరాబాద్‌ లోని యూఎస్‌ కాన్సులేట్‌ కాన్సుల్‌ జనరల్ జెన్నిఫర్‌ లార్సన్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇండో-అమెరికన్ సంబంధాలు, ప్రవాస భారతీయులు, విద్యార్ధులకు … Continue reading సిఎంను కలిసిన యూఎస్ కాన్సుల్ జనరల్