హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇండో-అమెరికన్ సంబంధాలు, ప్రవాస భారతీయులు, విద్యార్ధులకు సంబంధించిన పలు అంశాలపై వీరిద్దరి మధ్యా చర్చ జరిగినట్లు తెలిసింది.

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.