పిల్లల ప్రకటనల్లో అతిశయోక్తులు వద్దు
Children Ads : అంటే…ఇక- ఒకటి…ఒకటి…ఒకటి… అంటూ రెండు కాక ఒకటే అయిన చైతన్య అద్వైత ఆలిండియా అగ్రగామి ప్రకటనలు కనబడవా? అంటే…ఇక- రెండు…రెండు…రెండు… అంటూ ఒకటే అయినా రెండుగా కనిపించే నారాయణ ద్వైత ప్రకటనలు వినపడవా? అంటే…ఇక- బైజూస్ ఆన్ లైన్ కోచింగ్ ఇచ్చిన ఆత్మ విశ్వాసంతో పిల్లలు సూర్యచంద్రుల్లా తారాపథంలో వెలుగుతుండగా షారుఖ్ ఖాన్ మురిసి ముప్పందుమయ్యే ప్రకటనలు కనుమరుగవుతాయా? అంటే…ఇక- ఆకాష్ ప్రకటన ఆకాశంలో కలిసిపోతుందా? విరాట్ కోహ్లీ పిల్లల చేత బూస్ట్ … Continue reading పిల్లల ప్రకటనల్లో అతిశయోక్తులు వద్దు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed