మనం మారాలి

Health-Nature: సాధారణంగా వానాకాలంలో  జలుబు, జ్వరాలు ఉండేవి. రెండేళ్లుగా తగ్గాయి. ఇప్పుడు భారీ సంఖ్యలో….. గతానికంటే ఎక్కువగా పెరిగాయి. ఎందుకు? మనిషన్నోడికి-ఎక్కడ పుట్టినా, వయసెంతైనా ..  ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. అదే చుట్టూరాఉన్న సూక్ష్మజీవుల దాడి నుంచి కాపాడుతుంది. గాలిలో, నేలలో, గడ్డిలో, నీటిలో..  ఎక్కడ చూసినా వైరస్ లు. బాక్టీరియాలు.  అవి మనకంటే ముందే భూమి మీద పుట్టాయి. మనం పొమ్మన్నా పోవు.  అవి నిజంగా పొతే ఇక మనం ఉండం…. మన … Continue reading మనం మారాలి