మా నాన్న

I am here because of you only: మా నాన్న పమిడికాల్వ చెంచు సుబ్బయ్య శర్మగారు మరణించారని తెలిసి చాలా మంది పండితులు, పురోహితులు, తెలుగు అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఆయన మిత్రులు, విద్యార్థులు, శ్రేయోభిలాషులు సంతాపం తెలిపారు. ఆయనతో వారి జ్ఞాపకాలను మధురస్మృతులుగా పంచుకున్నారు. నా మిత్రుల్లో కొందరు ఆయన గురించి నాలుగు మాటలు రాయాల్సిందిగా కోరారు. నిజమే. ముప్పయ్ అయిదేళ్లుగా నా ప్రతి అక్షరాన్ని సరిదిద్ది నాకు తెలియాల్సిన తెలుగు ఎంత ఉందో తెలిపిన … Continue reading మా నాన్న