దూరపు కొండలు

Dolllar Dreams- Realities: మెరుగైన ఉపాధి అవకాశాలు, జీవన ప్రమాణాల కోసం మన దేశానికి చెందిన వారు అమెరికా, ఇంగ్లాండ్, కెనడా లాంటి దేశాలకు వలస వెళ్లడం అందరికీ తెలిసిందే. హైదరాబాద్ లాంటి నగరాల్లో ప్రతి అపార్ట్మెంట్ లో కనీసం మూడు కుటుంబాలు – పిలల్లు అమెరికాలో, తల్లి తండ్రులు ఇక్కడ. అపర కుబేరుల్లో ఇటీవల ఒక ట్రెండ్ నడుస్తోంది. సుఖవంతమైన జీవనం సాగించడానికి అనువైన దేశాలను ఎంచుకోవడం, ఆ దేశాల పొరసత్వాన్ని డబ్బెట్టి కొనుక్కోవడం… ఇదీ … Continue reading దూరపు కొండలు