ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది

Traffic satires:  ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్నది మాజీ ముఖ్యమంత్రి సతీమణి వాదన. అరే…! ఈరోజుకిదే గొప్ప (అ)శాస్త్రీయమైన పలుకన్నది అధికారపార్టీ మహిళా ఎంపీ సెటైరికల్ కౌంటర్. మొత్తంగా… అంత పెద్ద సోషల్ మీడియా చర్చకు తెరలేపాయి ఆర్థిక రాజధాని ముంబై రోడ్లు. రోడ్లను సాధారణంగా ప్రగతి సూచికలుగా చెబుతుంటారు. ఓ ప్రాంతంలోకి వెళ్లగానే అక్కడ అద్దాల్లా కనిపించే రోడ్లే అక్కడ చోటుచేసుకుంటున్న ప్రగతికీ, అభివృద్ధికి బాటలన్నట్టుగా ప్రతిబింబిస్తుంటాయి. సరే రోడ్లు మాత్రమే బాగుండి పైన … Continue reading ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది