బిగ్ వీల్ గర్ల్ … యోగితా

The Real Wheel:  “చాలా పవర్ ఫుల్ అట…అతనే చక్రం తిప్పుతున్నాడని భోగట్టా”….  ఇలా చక్రాలు తిప్పే భాష తెలుగు దినపత్రికలు చదివే వారికి బాగా ఎరుకే. పేజీలన్నీతిరగేస్తే చాలా చక్రాలే తిరుగుతుంటాయి. కానీ నాకర్ధమయ్యేది కాదు. ఎవరైనా పవర్ ఫుల్అవడానికీ… చక్రాలు తిప్పడానికీ లింకేమిటో, అసలా చక్రాలేమిటో అవి ఎక్కడుంటాయో, ఎలా తిప్పాలో, తిప్పితే పవర్ ఎలా పుట్టుకొస్తుందో అర్ధంగాక బుర్ర మాత్రం తిరిగి పోయేది. తెలిస్తే ఒకటో రెండో చక్రాలు నేనూ ఆర్డర్ చేద్దామని … Continue reading బిగ్ వీల్ గర్ల్ … యోగితా