Self-Realization: తప్పు చేయడానికి కారణాలు అనేకం ఉండవచ్చు. కానీ...చేసిన తప్పొప్పుకోవడానికి మాత్రం చాలా ధైర్యం ఉండాలేమో! నేర విచారణలో పోలీసులు అవలంబించే మానవాతీత విద్యలన్నీ తప్పును ఒప్పుకోవడానికి చేసేవే. వాదనల తరువాత న్యాయాన్యాయ...
No Alternative Medicine: ఇంగ్లీషు వైద్యం ఖరీదైపోయింది. అందుకే ఆయుర్వేద, సిద్ధ, యునానీ, హోమియో, ఎలక్ట్రో హోమియో, రేకీ , నాటు వైద్యం పేర్లతో పిలవబడే వైద్యాలను ప్రోత్సహించాలనే వాదం బాగా వినబడుతోంది.
వైద్యాన్ని...
Equality:
"అప్పువడ్డది సుమీ భారతావని వీని సేవకున్"
కులవ్యవస్థలో అంటరానివారుగా ముద్ర పడి, అణచివేతకు గురైనవారి గురించి "గబ్బిలం" ఖండ కావ్యంలో జాషువా అన్న మాట ఇది. భారతీయ సమాజంలో మహిళల పరిస్థితికి కూడా ఈ...
Story goes on: చిరంజీవి గరికపాటిని వదిలిపెట్టేలా లేరు. అలాయ్ బలాయ్ వేదిక మీద గరికపాటి మాటలు చిరంజీవికి గట్టిగా తగిలినట్లున్నాయి. మరిచిపోలేకపోతున్నారు. తనంతవాడిని ఆఫ్టరాల్ ఒక గోచీ పండితుడు అలా అనడాన్ని...
(Non)Local Issue: కాలగతిలో కొన్నిమాటలకు అర్థసంకోచ, వ్యాకోచాల వల్ల మరేదో అర్థం ధ్వనిస్తుంది. ఇప్పుడు వార్త అంటే కేవలం న్యూస్. "వార్తయందు జగము వర్తిల్లుచున్నది అదియు లేనినాడ అఖిల జనులు అంధకారమగ్నులగుదురు కావున...
Ready to Review?:
సినిమా పాటల రచయిత అనంత్ శ్రీరామ్ గారికి-
అయ్యా,
తెలుగు సినిమా పాటల్లో సిధ్ శ్రీరామ్ ఉల్టే కల్టే కుల్దాం అని పాడడాన్ని నేను తప్పు అన్నాను. ఆ వీడియో ఇది.
https://www.youtube.com/shorts/F8vo-MrhYVo
ఇలా పాడడం...
Costly (Silly)Comments:
"ఊరికే ఉన్న ప్రాణానికి ఉరేసుకోవడం"
ఎలాగో తెలియాలంటే కాంగ్రెస్ సీనియర్ లీడర్లను అడగండి చెప్తారు. ఒకపక్క రాహుల్ గాంధీ రోడ్లమీద పడి కనిపించిన ప్రతి గుడికి తడి వస్త్రాలతో వెళ్లి, భక్తిగా హారతి...
Punishment for Students?:
తప్పుచేసింది మద పిచ్చి కలిగిన ఇద్దరు. వారిద్దరూ ఇప్పుడు వేర్వేరుగా జైలులో... శిక్ష అనుభవిస్తున్నారు ... ఇంకా అనుభవిస్తారు కూడా! అందాకా బాగానే ఉంది!
కానీ ...
ఒకే స్కూల్ లో ఒక...
The King:
గెలిపించినప్పుడు పొగుడుతాం.
ఓడించినప్పుడు తిడతాం.
అభిమానులుగా మనకామాత్రం హక్కు ఉండదా...ఏమిటి?
క్రీజులో ఆడుతున్నది వారే కావచ్చు.
కానీ ప్రతి బాల్ ఎలా కొట్టాలో...ఎలా కొట్టకూడదో...వారిని ఉత్సాహపరుస్తూ...ఈలలు వేస్తూ...కేరింతలు కొడుతూ...వారికి చోదకశక్తిగా ఉన్నది మనమే కదా?
మనకామాత్రం బాధ్యత ఉండదా...ఏమిటి?
నీలం...