Sunday, November 24, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

కీర్తనలో సంభాషణ

"మరలనిదేల రామాయణంబన్న?" అని తనను తానే ప్రశ్నించుకుని..."నావయిన భక్తి రచనలు నావిగాన..." అని తానే సమాధానం కూడా చెప్పుకున్నాడు తెలుగులో మెదటిసారి జ్ఞానపీఠం అందుకున్న విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షానికి ముందు మాటలో. కంకంటి...

ధర్మపాలన

Rule of Law: వాల్మీకి రామాయణం కిష్కింధ కాండలో వాలి వధ, ఉత్తరకాండలో ఒక భిక్షువు- కుక్క సంవాదం...రెండు సందర్భాల్లో రాజు శిక్షించండం వల్ల పాపం పోతుందని ఒక ధర్మసూక్ష్మ విశ్లేషణ ఉంటుంది....

రామాయణం-14

Ramarajyam: "రామరాజ్యం" గురించి వాల్మీకి పూసగుచ్చినట్లు చెప్పాడు. యుగయుగాలుగా ఆదర్శమైన పాలనకు రామరాజ్యమే గీటురాయి. ఆ రామరాజ్య వైభోగం ఎలా ఉంటుందో అయోధ్య జనం ముందుగానే ఊహించుకుని...పొంగిపోయి...పాడుకున్న పాట ఇది:- పల్లవి:- రామన్న రాముడు కోదండ...

రామాయణం-13

Ramabanam: పద్యం:- "చరణాగ్రమున నీ భుజాదర్పమణచిన ధూర్జటి విలు తుంచివైచె వాలపాశమ్మున నిన్ను కట్టిన వాలిని ఒకమ్మున కులవైచె అని నిన్ను పురుగొన్న అర్జును బలిగొన్న పరశురాముని యాజి భంగపరిచె కలిమియైయొక్కటి పదునాల్గువేవుల బారిసమరె అట్టి...

రామాయణం-12

Dedicated Devotee: భద్రాచల రామదాసు(1620-1688) కళ్లతో రాముడిని చూడకపోతే మనం రాముడిని చూసినట్లే కాదు. గోదావరి తీరం నేలకొండపల్లిలో పుట్టిన కంచర్ల గోపన్నను రామదాసుగా రాముడే మలచుకున్నాడు. రామదాసు కథ అందరికీ తెలిసిందే. మేనమామ...

రామాయణం-11

Tyaga'rama': త్యాగయ్య (1767-1847) రెండు వందల ఏళ్ల కింద మనమధ్య నడిచినవాడు. కర్ణాటక సంగీత త్రిమూర్తుల్లో ఒకడు. తెలుగు వాగ్గేయకారుల పరంపరలో హిమాలయమంతవాడు. తమిళగడ్డపై పుట్టిన తెలుగువాడు. కర్ణాటక సంగీత, తెలుగు భాషా...

రామాయణం-10

The Brothers: ఎన్ని యుగాలైనా లోకంలో అన్నాదమ్ముల అనుబంధమంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులే ఆదర్శం. ఒకే తల్లి కడుపున పుట్టిన పిల్లలే ఈర్ష్యాద్వేషాలతో కొట్టుకుని చచ్చే ఈ రోజుల్లో తమ్ముళ్లకు రాముడిపై...

రామాయణం-9

సంపాతి- జటాయువు సంపాతి- జటాయువు పెద్ద డేగజాతి పక్షులు. వాటి వేగానికి సాటిరాగల పక్షులే ఆకాలంలో ఉండేవి కావు. చిన్న పిల్లలు సరదాగా ఆడుకుంటూ ఆ చెట్టుదాకా పరుగెత్తి వెళ్లి మళ్లీ వేగంగా వెనక్కు...

రామాయణం-8

Love and Affection: "సుడిగొని రాము పాదములు సోకిన ధూళి వహించి రాయి యే ర్పడ ఒక కాంత  యయ్యెనట, పన్నుగ నీతని పాదరేణు లి య్యెడ వడి నోడ సోక నిది ఎట్లగునో యని సంశయాత్ముడై కడిగె...

రామాయణం-7

Mandhara: ఎప్పుడో త్రేతాయుగంలో అయోధ్యలో కైకేయి అంతఃపురంలో దాసిగా ఉండిన మంథర చాలా క్రూరంగా వ్యవహరించి...చాడీలు చెప్పి...ద్వేషం నూరిపోసి...కైకేయి మనసు విరిచి...అలక పాన్పు ఎక్కించి...సీతారామ లక్ష్మణులు అడవికి వెళ్లేలా చేసిందని...అరవై వేల ఏళ్లు...

Most Read