Wednesday, November 27, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

శెభాష్ పోలీస్

ఒకే రోజు పత్రికల్లో రెండు వార్తలు. రెండూ పోలీసు చిరు ఉద్యోగులకు సంబంధించినవి. మొదటిది:- ఆత్మహత్య చేసుకోబోయి...పురుగులమందు తాగిన వ్యక్తిని...హుటాహుటిన రెండు కిలో మీటర్లు భుజాన మోసి...పరుగెత్తి ఆసుపత్రిలో చేర్చి...అతడి ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్. రెండోది:- తాగుడుకు బానిసైన...

హైటెక్ మోసాలు

కరోనా కాలం లో ఎక్కువగా వినిపించిన మాట .. కోడింగ్.   మీ పిల్లలు కోడింగ్ నేర్చుకొంటే లక్షలు సంపాదించవచ్చు అని ఊదర గొట్టి కొన్ని కంపెనీ లు పెద్దఎత్తున లాభాలు ఆర్జించాయి. ఆలా...

‘ప్యూర్ గోల్డ్’ ఫిరోజ్ మర్చంట్

ధనమేరా అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం ... అని సెలవిచ్చారో కవిగారు. గొప్ప ధనికులైనంత మాత్రాన ధనం విలువ తెలిసి ఉండాలనేం లేదు. కొందరికి ఎంత ఉన్నా ఆశ...

సిగ్గులేని జాతికి పౌరుషం వచ్చేదెట్లా?

సిటీ బస్సులో ఆదరాబాదరాగా ఎక్కి ఊపిరి తీసుకుంటామో లేదో మెడపక్కగా ఎవరిదో ఊపిరి వెచ్చగా తగులుతుంది. పక్కకి జరగబోయేంతలో వాడి చెయ్యి ఎక్కడో తాకుతుంది. చెంప పగలగొట్టాలని చూస్తే ఎవరో తెలీదు. సిటీ...

ఉడ్తా హైదరాబాద్

గౌరవనీయ నగర పోలీసు కమీషనర్ వారి దివ్య సముఖమునకు- బలిసి...బాధ్యతలేని కలవారి పిల్లల తల్లిదండ్రులమైన మేము చేసుకొను బహిరంగ విన్నపములు. "యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్" అన్న సామెత మీకు తెలియనిది...

పద్యాన్ని ఎందుకు కాపాడుకోవాలి?

తెలుగు పద్యం అందచందాలకు మురిసిపోని తెలుగువారుండరు. పద్యంలో ఒక్కోసారి కొన్ని పదాలు అర్ధం కాకపోయినా పద్యం చెవిలో మారుమోగుతూనే ఉంటుంది. వేమన, సుమతి, భాస్కర శతకం లాంటి పద్యాలు తెలుగు వాడుక భాషలో...

కోపాన్ని నిగ్రహించుకోవడం ఎలా?

వాల్మీకి రామాయణం. చైత్రమాసం. చెట్లన్నీ చిగురించి ప్రకృతి పచ్చని పట్టు చీర కట్టుకుని పరవశ గీతాలు పాడుతోంది. అరవై వేల ఏళ్లుగా అయోధ్యను నిర్నిరోధంగా పాలిస్తున్న దశరథుడు కొలువులో ఒక ప్రతిపాదన చేశాడు....

కృత్రిమ మేధ వికృత గీతం

పనీపాట లేకుండా పాట పుట్టదు. పనితోపాటే పాట పుట్టింది. పనిని మరిచిపోవడానికి పాట పుట్టింది. పనిలో శ్రమను తగ్గించడానికి పాట పుట్టింది. పనిని గుర్తు చేయడానికి పాట పుట్టింది. మాట మాట్లాడలేక మౌనమైనప్పుడు...

గురూజీ మడతపెట్టిన కుర్చీ!

ఏనాడో పెద్దాయన పింగళి కంబళి-గింబళి; వీరతాళ్లు; దుషట చతుషటయము అంటే మాటల మాంత్రికుడు అని మహత్తరమైన బిరుదు ప్రదానం చేసి ఆ మాయాబజార్ వీధుల్లోనే తిరుగుతూ.. ఆయన్నే స్మరించుకుంటూ ఉండేవాళ్లం. తరువాత జంధ్యాల మాటలతో...

స్టార్ హోటల్లో కుక్క పుట్టినరోజు వేడుకలు

"శునకము బతుకును సుఖమయ్యే తోచుగాని, తనకది హీనమని తలచుకోదు"- శునకానికి తన జన్మ గొప్పదిగానే తోస్తుంది- తనది మరీ కుక్క బతుకు అయిపోయిందని అది అనుకోదు అని అన్నమయ్య కీర్తన. అలా మనం కూడా గొప్ప...

Most Read