Thursday, November 28, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

నిత్యానంద రాజకీయలీల

Queen of Kilasa: పాలస్తీనా గాజా హమాస్- ఇజ్రాయిల్ యుద్ధం; పరస్పర రాకెట్ బాంబుల దాడులు; కూలిన భవనాలు; పోయిన ప్రాణాలు; అంతర్జాతీయంగా ఎవరు ఎవరికి మద్దతిస్తున్నారు? అగ్రరాజ్యాలు ఎందుకు రెండుగా చీలి...

నా పిల్లలను చూడాలంటే!

Utmost Care: హాయ్ హితులారా! సన్నిహితులారా!...మీకో విన్నపం (ఇదే నా శాసనం అనుకున్నా పర్వాలేదు). నేను తల్లిని కాబోతున్నానని తెలిసి నప్పటినుంచి మీరందరూ పాపాయి పుట్టగానే వచ్చి చూడాలని, ముద్దులాడాలని అనుకుంటున్నారు కదూ!...

నా భాష

Originality- Beauty: నేను హైస్కూల్లో ఉన్నప్పుడు చదివిన నవలల్లో ఒకటి “దివిసీమ”. దివిసీమ ఉప్పెన మహోగ్రరూపం, దాని పరిణామాలను వివరించిన నవల. రచయిత సుబ్బయ్య గారిది ప్రొద్దుటూరు అని తర్వాత చాలా సంవత్సరాల...

పొలిటికల్ రియాలిటీ షో

Task-Bigg Boss: కర్ణాటకలో చిక్కబళ్లాపూర్ అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ కన్నడ బిగ్ బాస్ హౌస్లోకి ఒక పోటీదారుగా వెళ్లడం మీద అధికార- ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది....

పాఠకాదరణకు మించిన అవార్డులేముంటాయి?

నార్వేలో అతి కొద్దిమంది మాట్లాడే ఒక మాండలిక భాషలో రాసే రచయిత ఫోసేకు ఈ ఏటి నోబెల్ సాహిత్య అవార్డు వచ్చిన సందర్భంగా పుట్టపర్తి నారాయణాచార్యుల వంటి గొప్ప తెలుగు కవులకు జాతీయ,...

ఇంకానా! ఇకపై చెల్లదు

Right Perception: సుధామూర్తి... ఈ పేరు అందరికీ పరిచితమే. ఇన్ఫోసిస్ సారధి నారాయణమూర్తి భార్యగా కన్నా ఒక వ్యక్తిత్వం కలిగిన స్త్రీమూర్తిగా ఎందరో ఆవిడని అభిమానిస్తారు. మహిళలు అరుదుగా చదువుకునే రోజుల్లోనే ఇంజనీరింగ్...

హోం మంత్రి చేతి దెబ్బ

Official Slap : ఏదో సినిమాలో "ఏదీ నీ చెంప...నా చేతికి ఒకసారి అనుకూలంగా పెట్టు" అని ధర్మవరపు సుబ్రహ్మణ్యం అంటూ ఉంటాడు. శిష్యుడు దగ్గరికి రాగానే అతడి చెంప చెళ్లుమనిపిస్తూ ధర్మవరపు...

నోబెల్ సాహిత్య చర్చ

Any Chance?: నార్వే దేశ జనాభా 54 లక్షలు. అందులో ఒక అంచున పది శాతం మంది అంటే అయిదున్నర లక్షల మంది మాత్రమే మాట్లాడే ఒకానొక నార్వేకు చెందిన "నైనార్స్క్" మాండలిక...

కృత్రిమ మేధా భాష

సాంకేతికత రెండంచుల కత్తి లాంటిది. సరిగ్గా వాడుకుంటే ఉపయోగం. విచక్షణ లేకుండా వినియోగిస్తే అనర్థదాయకం. మాట్లాడే భాష, రాసే భాష, అనువాదం లాంటి భాషాసంబంధ విషయాల్లో సాంకేతికత ఎంతగా ఉపయోగపడుతుందో అంతగా మెదడును...

ఈ నగరానికి ఏమయ్యింది?

Bed Bugs- Red Flag:పారిస్ ను ప్రపంచ ఫ్యాషన్ రాజధాని అంటారు. పారిస్ నగరాన్ని రాత్రి పూటే చూడాలంటారు. "రాత్రి సుందరి" అని పారిస్ ను వర్ణిస్తూ ఇంగ్లీషులో లెక్కలేనన్ని కవితలు. యూరోప్...

Most Read