Saturday, September 28, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

ఆదిభట్లను కొలిచే రాళ్లున్నాయా?

Harikatha Pitamahudu: విశాఖపట్నం విమానాశ్రయంలో సెక్యూరిటీ చెకింగ్ కౌంటర్ల వైపు వెళుతుంటే పెద్ద స్తంభానికి ఆనించిన హరికథా పితామహుడు శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు నిలువెత్తు విగ్రహం కనిపించి...ఒళ్లు పులకించిపోయింది. అంతకు ముందు కూడా...

జాలిగుండె లేని మనుషులకన్నా కుక్క మేలురా!

What a faith: "శునకము బతుకును సుఖమయ్యే తోచుగాని, తనకది హీనమని తలచుకోదు"- శునకానికి తన జన్మ గొప్పదిగానే తోస్తుంది- తనది మరీ కుక్క బతుకు అయిపోయిందని అది అనుకోదు అని అన్నమయ్య కీర్తన. అలా మనం...

బీమా కంపెనీలకే ధీమా!

Insurance- Assurance: బీమా ఉంటే ధీమాగా ఉండవచ్చు అని బీమా కంపెనీలు చెప్పుకుంటాయి. కోట్ల మంది బీమా లేకపోవడం వల్లే ధీమాగా ఉండగలుగుతున్నారు అన్నది గిట్టనివారి వాదన. జీవిత బీమా, ఆరోగ్య బీమా,...

దేవుడికి రోబో ఏనుగు

Robo Raman: "రథగజ తురగ పదాతి సమావృత పరిజన మండిత లోకనుతే..." అని అమ్మవారిని పూజిస్తాం. రథాలు, ఏనుగులు, గుర్రాలు, పదాతి దళాల కాన్వాయ్ తో శోభిల్లుతున్న అమ్మకు నమస్కారం అంటున్నాం. "గజాన్ ఆరోహయామి "...

ది వరల్డ్ ఈజ్ నాట్ ఎనఫ్

Luxury Peaks: కథలన్నీ ఎన్ని మలుపులు తిరిగినా...చివరికి కంచికే చేరాలి. అలా వ్యాసాలన్నీ ఎన్ని విషయాలను తడిమినా...చివరికి ఆవునే చేరాలి. ఆవు వ్యాసం సకల వ్యాసాలకు స్ఫూర్తి. ఒకప్పుడు ఆవు వ్యాసానికే పరిమితమై ఉండేది....

పెళ్లి కొడుకు గుండెను ఆపిన శబ్దం

 DJ Deaths: "శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః" సంగీతానికి ఏ ప్రాణి అయినా కరిగి, తలలూపాల్సిందే. కాలకూట విషాన్ని కోరల్లో దాచుకున్న పాములయినా...సంగీతానికి పడగ విప్పి నాట్యం చేయాల్సిందే. అలాంటిది సామాన్య మానవులు సంగీతం...

ఫైవ్ స్టార్ అధ్వాన్నం

Taste less 'Star's: "మనకు ఉచితంగా జ్ఞాన బోధ ఎవరయినా చేస్తారు; మన భోజనం మాత్రం మనమే సంపాదించుకోవాలి" అన్నాడు పతంజలి. “There is no free meal in this world" ప్రపంచంలో ఏదీ ఊరికే రాదు అన్న...

నెట్ ఫ్లిక్స్ – ఒత్తులేని సిద్దానువాదం

Don't Sound: దగ్గుబాటి వెంకటేష్ కు రానా స్వయానా అన్న కొడుకు. రానాకు నాన్న తరువాత నాన్నంతటివాడు వెంకటేష్. వాళ్లిద్దరి మధ్య కత్తులు నూరుకునేంత వైషమ్యాలు ఎందుకుంటాయి? ఒక వేళ ఉన్నా పరస్పరం...

పవిత్ర బంధాలు!

Single Card: ఈమధ్య ఏది ట్రెండింగ్ లో ఉందో దాని మీద రాయమని మా డిజిటల్ టీం అడగడం ఎక్కువయ్యింది. మనసుకు నచ్చిన, లేదా మనం బాగా రాయగలమనుకున్న విషయం మొదలుపెడితే వెంటనే...

హత్యకు ప్రియురాలి గిఫ్ట్ 1,500/-

Gift De(a)ed: స్టాచ్యుటరి వార్నింగ్:- గుండె బలహీనంగా ఉన్నవారు, అతి సున్నిత మనస్కులు దీన్ని చదవకండి. అబ్బాయి:- వస్తావా? నిన్నేడిపించినవాడి గుండె కోసి కొమ్మకు వేలాడేశా. నీకు లవ్ లెటర్ రాసిన వాడి వేళ్లు కత్తిరించి వాడి జేబులోనే...

Most Read