Friday, May 2, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

మునుగోడు పాఠం

Munugode-Morals: విన్నర్ టేక్స్ అల్ అని గెలిచినవాడు అంతా ఊడ్చుకెళితే... ఓడినవాడికి ఏడ్చి...తుడుచుకోవడానికి తుండు గుడ్డ కూడా మిగలదు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం ఎవరెవరికి ఎలా అన్వయమవుతుందో కానీ...కుమిలి కుమిలి ఏడవాల్సింది...

బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్

Be Careful: అందమైన కురుల కోసం బ్యూటీ పార్లర్లను ఆశ్రయిస్తూ ఉంటారు చాలా మంది. అక్కడ సుతారంగా చేసే మసాజ్, తర్వాత సుగంధ భరిత షాంపూతో తలంటించుకోవడం గొప్ప అనుభూతిగా మొదలై అలవాటయిపోతుంది..అలాగే అలవాటుగా...

అప్పుడు అనావృష్టి – ఇప్పుడు అతి వృష్టి

Nadu-Nedu: నేను పుట్టింది అన్నమయ్య జిల్లా తాళ్లపాక పక్కన పెనగలూరులో అయినా నెలల పిల్లాడిగా ఉన్నప్పటి నుండి పెరిగింది సత్యసాయి జిల్లా లేపాక్షి, హిందూపురాల్లోనే. పెనగలూరు అప్పుడు కడప జిల్లా; లేపాక్షి అప్పుడు...

తెలుగు జర్నలిజానికి పాఠం

Journalist Varadachari  A Great Journalist: ఎంత సృజనాత్మక కళ అయినా దాన్ని నేర్చుకోవడానికి ప్రామాణికమయిన పాఠాలు ఉండాలి. లేకపోతే ఒక విద్యగా అది లోకానికి అందదు. నేర్చుకున్న విద్యతో పోలిస్తే కోటి...

ప్రజాస్వామ్య ప్రథమా విభక్తి!

Vote-Lost:  ఓటు, నోటు రెండూ ఇంగ్లీషు మాటలే. Vote, note మాటలకు ప్రథమావిభక్తి సూత్రం డు ము వు లు లో 'ఉ' చేరి ఓటు, నోటు అయ్యాయి. బహువచనంలో 'లు' చేరి...

దేవుడి సొమ్మును తిరిగి ఇచ్చిన దొంగ

Self-Realization: తప్పు చేయడానికి కారణాలు అనేకం ఉండవచ్చు. కానీ...చేసిన తప్పొప్పుకోవడానికి మాత్రం చాలా ధైర్యం ఉండాలేమో! నేర విచారణలో పోలీసులు అవలంబించే మానవాతీత విద్యలన్నీ తప్పును ఒప్పుకోవడానికి చేసేవే. వాదనల తరువాత న్యాయాన్యాయ...

నోట్ల మీద లక్ష్మీ గణపతులు ఉంటే నయమట

Crazy (kejri) Currency: శ్లోకం:- "అంగం హరేః పులక భూషణ మాశ్రయంతీ భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా మాంగల్యదా౭స్తు మమ మంగళదేవతాయా:" భావం:- ఆడ తుమ్మెద నల్లటి తమాల వృక్షంపై వాలినట్లు... ఏ మంగళదేవత ఓరచూపులు నీలమేఘశ్యాముడయిన  విష్ణుమూర్తిపై ప్రసరించగానే...ఆయన...

ఏదయినా వైద్యమే!

No Alternative Medicine: ఇంగ్లీషు వైద్యం ఖరీదైపోయింది. అందుకే ఆయుర్వేద, సిద్ధ, యునానీ, హోమియో, ఎలక్ట్రో హోమియో, రేకీ , నాటు వైద్యం పేర్లతో పిలవబడే వైద్యాలను ప్రోత్సహించాలనే వాదం బాగా వినబడుతోంది. వైద్యాన్ని...

మహిళా క్రికెటర్ల పారితోషికం పెంపు

Equality: "అప్పువడ్డది సుమీ భారతావని వీని సేవకున్" కులవ్యవస్థలో అంటరానివారుగా ముద్ర పడి, అణచివేతకు గురైనవారి గురించి "గబ్బిలం" ఖండ కావ్యంలో జాషువా అన్న మాట ఇది. భారతీయ సమాజంలో మహిళల పరిస్థితికి కూడా ఈ...

అంతా మనమే

Story goes on: చిరంజీవి గరికపాటిని వదిలిపెట్టేలా లేరు. అలాయ్ బలాయ్ వేదిక మీద గరికపాటి మాటలు చిరంజీవికి గట్టిగా తగిలినట్లున్నాయి. మరిచిపోలేకపోతున్నారు. తనంతవాడిని ఆఫ్టరాల్ ఒక గోచీ పండితుడు అలా అనడాన్ని...

Most Read