Saturday, September 5, 2026
HomeTrending News

నైజీరియా చర్చిలో కాల్పులు.. 50 మంది మృతి

నైజీరియాలో ఉన్మాది దాడులకు పాల్పడ్డాడు. నైరుతి ప్రాంతం ఓండోలోని ఓ చర్చిపై ఉన్మాది దాడి చేశాడు. చర్చిలో ప్రార్థనలు చేస్తున్న సమయంలో తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం బాంబులు విసరడంతో 50 మంది...

ఉత్తర కాశి ప్రమాదంలో 26 మంది మృతి

ఉత్తర ఖండ్ లోని ఉత్తర కాశీ జిల్లాలో ఆదివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మధ్య ప్రదేశ్ లోని పన్నా జిల్లా నుంచి చార్ ధామ్ యాత్రకు యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు ఒక్కసారిగా...

ఫ్రెంచ్ ఓపెన్ విజేత నాదల్

Its Nadal: ఫ్రెంచ్ ఓపెన్ -2022 కిరీటం స్పెయిన్ స్టార్ రఫెల్ నాదల్ కే దక్కింది. నేడు జరిగిన ఫైనల్లో నార్వే ఆటగాడు, ఎనిమిదో ర్యాంక్ ఆటగాడు  కాస్పర్ రూడ్ పై 6-3; 6-3;6-0...

ఆ మేధావులు బాబు ట్రాప్ లో పడ్డారా?

Misguided: చంద్రబాబు బినామీ పోరాటానికి ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాంలు మద్దతు తెలపడం దురదృష్టకరమని వైఎస్సార్ సీపీ నేత, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ వ్యాఖ్యానించారు. భూస్వామ్య వర్గాలకు మద్దతు ఇవ్వడం కోసమే వారిద్దరూ...

బంగ్లాదేశ్ ప్రమాదంలో 40 మంది సజీవ దహనం

బంగ్లాదేశ్ లో భారీ అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఇప్ప‌టివ‌ర‌కు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 450 మందికి పైగా తీవ్రంగా గాయప‌డ్డారు. మృతుల సంఖ్య మరింత‌గా పెరిగే అవ‌కాశ‌ముంద‌ని...

ఒరిస్సాలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ

ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గ సహచరులతో మూకుమ్మడిగా రాజీనామాలు చేయించి ఈ రోజు మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ చేశారు. కొత్త మంత్రులతో గవర్నర్  గణేశ్ లాల్...

పవన్, నాదెండ్లతో టచ్ లోనే ఉన్నాం: పురంధేశ్వరి

No distance: జనసేన పార్టీతో బిజెపి పొత్తు కొనసాగుతుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. అయితే నిన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన ఆప్షన్స్...

కుల ప్రాతిపదికన ఓట్లా? డిప్యూటీ సిఎం

It is up to him: మతం, కులం ప్రాతిపదికన ఓట్లు అడిగే వ్యవస్థలను దూరం పెట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి పిలుపు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కులం పేరుతో...

మెండు శ్రీనివాస్ హఠాన్మరణం: కేసిఆర్ సంతాపం

Mendu Srinivas : ఆంధ్రజ్యోతి తెలంగాణ స్టేట్ బ్యూరో చీఫ్, సీనియర్ జర్నలిస్టు మెండు శ్రీనివాస్ కన్నుమూశారు. పరకాలలో మిత్రులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనను ఆసుపత్రికి...

పల్నాడు గొడవలకు బాబే కారణం: పిన్నెల్లి

Babu hehind this: కంచర్ల జల్లయ్య  హత్య కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని, అయినా సరే తెలుగుదేశం పార్టీ తన పేరు లాగడం దుర్మార్గమని ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి...

Most Read