దేశంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. పక్క రాష్ట్రాల్లో కేసులు నమోదు అవుతున్న సమయంలో అప్రమత్తం.
గతంలో 15-20 శాతం మంది హాస్పిటల్ లో చేరేవారు.
ఇప్పుడు 95 శాతం మంది లక్షణాలు లేకుండా ఉంటున్నారు.
గవర్నమెంట్ లక్కప్రకారం బెడ్స్, మందులు అందుబాటులో ఉన్నాయి.
ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఇతర ప్రైవేట్ లో 14 వేల బెడ్స్ అందుబాటులో ఉన్నాయి ఈ సారి వాటిని అన్నిటినీ ఉపయోగించుకుంటున్నము.
పేషంట్ సీరియస్ కాగానే గాంధీ కి పంపిస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ అలా చేయకండి.
ఇలాంటి సమయంలో ధర్నాలు చేయించే వారు, చేసే వారు మనుషులు కారు. పేదవారికి నష్టం చేసిన వారు అవుతారు.
సిబ్బంది కొరత లేదు. ఇంకా అవసరం ఉన్న దగ్గర కొత్త వారిని తీసుకుంటున్నాం.
TIMS ఆసుపత్రి లో ప్రస్తుతం 450 మంది పేషంట్లు చికిత్స పొందుతున్నారు.