Monday, January 20, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్కరోనా జాగ్రత్తలపై సినిమా థియేటర్ల యజమానులు, సిబ్బందికి అవగాహన

కరోనా జాగ్రత్తలపై సినిమా థియేటర్ల యజమానులు, సిబ్బందికి అవగాహన

అనంతపురం డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డి, ఒన్ టౌన్ సి.ఐ ప్రతాపరెడ్డిల ఆధ్వర్యంలో స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో అందరూ అప్రమత్తం కావాలి. ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. మాస్క్ లేనిదే సినిమా థియేటర్లలోనికి అనుమతించరాదు, టెంపరేచర్ గన్ ద్వారా ప్రతీ ఒక్కరిని చెక్ చేసి పంపాలి, సినిమా ప్రదర్శన ముగిసిన వెంటనే థియేటర్ లో శానిటైజ్ చేయాలి, శ్యానిటైజర్ అందుబాటులో ఉంచాలి. సామాజిక దూరం పాటించాలి. థియేటర్ల ప్రాంగణం, పరిసరాలలో జనం గుంపులుగా గుమిగూడరాదు.

పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించి కరోనా నియంత్రణకు సహకరించాలని విజ్ఞప్తి

RELATED ARTICLES

Most Popular

న్యూస్