Saturday, January 18, 2025
HomeTrending Newsరాజధాని విచారణ ఆగష్టు 23కి వాయిదా

రాజధాని విచారణ ఆగష్టు 23కి వాయిదా

అమరావతి రాజధానిపై దాఖలైన కేసుల విచారణను హై కోర్టు ఆగస్ట్ 23కి వాయిదా వేసింది. కరోనా కారణంగా కేసుల విచారణ వాయిదా వేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై తమకు అభ్యంతరం లేదని  ప్రభుత్వం తరపు న్యాయవాది కూడా కోర్టుకు  చెప్పడంతో కేసు విచారణ వాయిదా వేసింది. కరోనా పట్ల అప్రమత్తంగా వుండాలని ధర్మాసనం న్యాయవాదులకు విజ్ఞప్తి చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్