Thursday, January 23, 2025
Homeతెలంగాణవ‌న్ నేష‌న్ , వ‌న్ హెల్త్ ఫాల‌సీని కేంద్రం ఎందుకు తీసుక‌రావ‌డం లేదు

వ‌న్ నేష‌న్ , వ‌న్ హెల్త్ ఫాల‌సీని కేంద్రం ఎందుకు తీసుక‌రావ‌డం లేదు

వ్యాక్సిన్ ఉత్ప‌త్తి సంస్థ‌లను కేంద్ర ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకోవాలి.

వ్యాక్సిన్ను ప్ర‌జ‌ల‌కు ఉచితంగా పంపిణీ చేయాలి.

పీఎమ్ కేర్ ఫండ్ ద్వారా రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉచిత వైద్యం క‌రోనా రోగుల‌కు అందించే విధంగా ఫాల‌సీ తీసుక‌రావాలిః రేవంత్ రెడ్డి

మెడిక‌ల్ కాలేజ్‌ల‌నూ ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకుని క‌రోనా వైద్యం అందించాలిః రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో 22 మెడిక‌ల్ కాలేజీల‌నూ ప్ర‌భుత్వం క‌రోనా కోసం వినియోగించుకోవ‌డం లేదు.

ప్ర‌భుత్వం తీసుకొచ్చిన డ్యాష్ బోర్డు ఎక్క‌డా ఉంది

మెడిక‌ల్ డైరెక్ట‌ర్ ఓ మాట‌… ఆరోగ్య మంత్రి ఈట‌ల మ‌రో మాట్లాడుతున్నారుః రేవంత్‌రెడ్డి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్