Sunday, June 14, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్మహావీర్ కు సిఎం జగన్ నివాళి

మహావీర్ కు సిఎం జగన్ నివాళి

మహావీర్‌ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  భగవాన్‌ మహావీరుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన మహావీర్‌ జయంతి కార్యక్రమంలో  ఏపీ జైన్‌ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మనోజ్‌ కొఠారి, రమేష్‌ జైన్, రవి కొఠారి, నిర్మల్‌ జైన్, పలువురు జైనులు పాల్గొన్నారు.  సమాజానికి మహా వీర్ చేసిన సేవలను సిఎం జగన్ కొనియాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular