Saturday, June 13, 2026
HomeTrending Newsజ్యోతిరావు పూలేకు సిఎం నివాళి

జ్యోతిరావు పూలేకు సిఎం నివాళి

మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తాడేపల్లిలోని సిఎం క్యాంప్‌ కార్యాలయంలో పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ  కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వి. విజయసాయి రెడ్డి, ఎంపి  మార్గాని భరత్‌ రామ్‌ కూడా పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular