Wednesday, March 18, 2026
HomeTrending Newsమార్గదర్శిలో రెండో రోజు సోదాలు

మార్గదర్శిలో రెండో రోజు సోదాలు

మార్గదర్శి హైదరాబాద్ కార్యాలయంలో రెండవరోజు కొనసాగుతున్న సోదాలు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రెవిన్యూ ఇంటలిజెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సొంత మీడియాతో అధికారులకు ఆటంకం కలిగిస్తున్న మార్గదర్శి యాజమాన్యం…అధికారుల తనిఖీలను వీడియో కెమెరాలతో చిత్రీకరణ చేస్తోంది.

పలు కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డిస్క్ లోని సమాచారం సేకరణ కోసం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిభందనలకు విరుద్ధంగా ఫిక్స్ డిపాజిట్లు సేకరించినట్టు అనుమానిస్తున్నారు. ఇతర గ్రూప్ ఆఫ్ కంపెనీలకు మర్గదర్శి నిధుల మళ్లింపుపై ఆరా తీస్తున్న బృందం. మార్గదర్శి లో పంచనామా నిర్వహిస్తున్న అధికారులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular