Saturday, March 14, 2026
HomeTrending Newsనలుగురు టిడిపి సభ్యుల సస్పెన్షన్

నలుగురు టిడిపి సభ్యుల సస్పెన్షన్

Again Suspend : నలుగురు తెలుగుదేశం పార్టీ సభ్యులను ఈ సెషన్ ముగిసే వరకూ సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. నేడు కూడా టిడిపి సభ్యులు జంగారెడ్డి గూడెం అంశంపై సభలో ఆందోళన కొనసాగించారు. ప్రస్నోత్తరాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ నినాదాలు చేశారు.

స్పీకర్ ఎన్నిసార్లు చెప్పినా టిడిపి సభ్యులు నినాదాలు అపకపోవడంతో అనగాని సత్య ప్రసాద్, బెందాళం అశోక్, వెలగపూడి రామకృష్ణ, మంతెన రామరాజులను ఈ సెషన్స్ ముగిసే వరకూ సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.

 

Also Read : పెగాసస్ పై హౌస్ కమిటి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular