Friday, March 20, 2026
HomeసినిమాGanesh Anthem: 'భగవంత్ కేసరి' 'గణేష్ సాంగ్' ప్రోమో రిలీజ్

Ganesh Anthem: ‘భగవంత్ కేసరి’ ‘గణేష్ సాంగ్’ ప్రోమో రిలీజ్

‘భగవంత్ కేసరి’ మేకర్స్ ‘గణేష్ సాంగ్’ పాట ప్రోమోను విడుదల చేశారు. అనిల్ రావిపూడి ప్రతి సినిమాలో ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది. భగవంత్ కేసరిలో బాలకృష్ణ, శ్రీలీల బాబాయ్, అమ్మాయిగా కనిపించనున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో  కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న భగవంత్ కేసరి విడుదల కానుంది. వీరిద్దరి అనుబంధం గణేష్ సాంగ్ ప్రోమో ద్వారా రివిల్ అయ్యింది. బాలకృష్ణ,  శ్రీలీల.. వారి మధ్య అందమైన కెమిస్ట్రీని చూడటం కన్నుల పండగలా వుంది.

ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు, మాస్, ఈ పాట సెప్టెంబర్ 1న విడుదల కానుంది. జాతీయ అవార్డు-విజేత అర్జున్ రాంపాల్ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.ఈ చిత్రానికి సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్. యాక్షన్‌ పార్ట్‌కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular