Thursday, June 11, 2026
HomeTrending Newsరామోజీరావుకు నివాళులర్పించిన వైఎస్‌ షర్మిల

రామోజీరావుకు నివాళులర్పించిన వైఎస్‌ షర్మిల

రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌, దివంగత రామోజీరావుకు ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నివాళులర్పించారు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని ఆయన నివాసంలో  చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం రామోజీరావు సతీమణి రమాదేవి, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి సహా కుటుంబసభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular