Thursday, June 11, 2026
HomeTrending Newsగులాబి అడ్డాకు హస్తినలో శంకుస్థాపన

గులాబి అడ్డాకు హస్తినలో శంకుస్థాపన

ఢిల్లీలోని వసంత్ విహార్ లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయ నిర్మాణానికి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ వేద మంత్రోచ్ఛ‌ర‌ణ మ‌ధ్య భూమి పూజ నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇత‌ర ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు.

ఢిల్లీ వసంత్ విహార్ మెట్రో స్టేషన్ అభిముఖంగా,  జార్ఖండ్, మేఘాలయ, మిజోరాం భవన్ లు ఉండే రోడ్డులో… సమాజ్ వాది పార్టీ కార్యాలయం పక్కన నూతనంగా  నిర్మితమౌతున్న టీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ కార్యాలయ స్థలం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular