Saturday, June 13, 2026
HomeTrending Newsటీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధులు

టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధులు

టీపీసీసీలో ఐదుగురు సీనియర్ అధికార ప్రతినిధులను, 8 మంది అధికార ప్రతినిధులను ఒక సమన్వయ కర్తను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నియమించినట్టు టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ (ఇంచార్జి ఆర్గనైషన్) సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అలాగే 10 మంది సీనియర్ ఉపాద్యక్షులకు పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పని విభజన చేసినట్టు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

సీనియర్ అధికార ప్రతినిధులు
.
1. సిరిసిల్ల రాజయ్య మాజీ ఎంపీ
2. బెల్లయ్య నాయక్ ఆదివాసీ కాంగ్రేస్ జాతీయ నాయకులు
3. అద్దంకి దయాకర్ సీనియర్ నాయకులు
4. హరి వర్ధన్ రెడ్డి, జెడ్పి ఫ్లోర్ లీడర్. మేడ్చల్.
5. నేరేళ్ల శారద, మహిళ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు..

అధికార ప్రతినిధులు…

1. మానవతా రాయ్.
2. ఎం.డి రియాజ్
3. రవళి రెడ్డి
4.కైలాష్ నేత
5.రామచంద్రారెడ్డి
6.కల్వ సుజాత
7.సంకేపల్లి సుధీర్ రెడ్డి
8. చారగొండ వెంకటేష్

9. అయోధ్య రెడ్డి.. అధికార ప్రతినిధుల సమన్వయ కర్త.. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా..

సీనియర్ ఉపాధ్యక్షుల పని విభజన.. పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా..

1. సంబాని చంద్రశేఖర్
వరంగల్ మరియు భువనగిరి
2.ఆర్.దామోదర్ రెడ్డి
మెదక్ మరియు నిజామాబాద్
3.మల్లు రవి
మల్కాజిగిరి మరియు హైదరాబాద్
4.సురేష్ కుమార్ షెట్కార్
ఖమ్మం మరియు మెదక్
5.వేం నరేందర్ రెడ్డి
మహబూబ్ నగర్ మరియు చేవెళ్ల
6.జి.నిరంజన్
పెద్దపల్లి మరియు సికింద్రాబాద్
7.కుమార్ రావ్
ఖమ్మం మరియు నల్గొండ
8.రమేష్ ముదిరాజ్
నాగర్ కర్నూల్ మరియు జహీరాబాద్
9.పొడెం వీరయ్య
ఆదిలాబాద్
10. జఫ్ఫార్ జవీద్
అనుబంధ సంఘాల బాధ్యత

సీనియర్ ఉపాధ్యక్షులకు కేటాయించిన పార్లమెంట్ నియోజక వర్గాల బాధ్యతలను ఆయా నియోజక వర్గాల కార్య నిర్వాహక అధ్యక్షులతో సమన్వయం చేసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular